ఇస్రో ఆన్‌లైన్‌ శిక్షణకు ఎంపికైన నీలకంఠయ్య

ABN , First Publish Date - 2021-05-31T04:51:29+05:30 IST

ఉపాధ్యాయుల కోసం ‘అంతరిక్ష సాంకేతిక, అనువర్తనాలు’ కోర్సును ఇస్రో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. ఈ కోర్సుకు రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు, జిల్లా సైన్స్‌ కోఆర్డినేటర్‌ నీలకంఠయ్య ఎంపికయ్యారు.

ఇస్రో ఆన్‌లైన్‌ శిక్షణకు ఎంపికైన నీలకంఠయ్య

చిత్తూరు(సెంట్రల్‌), మే 30: ఉపాధ్యాయుల కోసం ‘అంతరిక్ష సాంకేతిక, అనువర్తనాలు’ కోర్సును ఇస్రో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. ఈ కోర్సుకు రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు, జిల్లా సైన్స్‌ కోఆర్డినేటర్‌ నీలకంఠయ్య ఎంపికయ్యారు. సోమవారం నుంచి జూన్‌ 4 వరకు తరగతులు జరగనున్నాయి. 

Updated Date - 2021-05-31T04:51:29+05:30 IST