జిల్లా గ్రంథాలయ చైర్‌ పర్సన్‌గా మధుబాల బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-12-30T06:30:35+05:30 IST

జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్‌ పర్సన్‌గా మధుబాల బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

జిల్లా గ్రంథాలయ చైర్‌ పర్సన్‌గా మధుబాల బాధ్యతల స్వీకరణ
మధుబాలను సన్మానిస్తున్న ఉగ్యోగులు

చిత్తూరు రూరల్‌, డిసెంబరు 29: జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్‌ పర్సన్‌గా మధుబాల బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు జిల్లా గ్రంఽథాలయ సంస్థ అధికారులు, ఉద్యోగులు సాదర స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించాక ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాలయ సంస్థ కార్యదర్శి ప్రకాష్‌, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు లలిత, లావణ్య, గజేంద్రబాబు, మధుబాబు, పూర్ణిమ, తులసి, దేవిబాల, లవకుమార్‌, విశ్వం, కిషోర్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T06:30:35+05:30 IST