వేరుశనగ విత్తనకాయల పంపిణీ
ABN , First Publish Date - 2021-05-21T06:13:17+05:30 IST
వేరుశనగ విత్తన కాయలు పంపిణీ కొనసాగుతోంది.

చిత్తూరు (సెంట్రల్), మే 20: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వేరుశనగ విత్తన కాయలు పంపిణీ కొనసాగుతోంది. గురువారం జిల్లావ్యాప్తంగా 6,858 మంది రైతులకు 3,135 క్వింటాళ్ల విత్తనకాయలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 34,766 మంది రైతులకు 15,323 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయల పంపిణీ జరిగింది.