ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల వితరణ

ABN , First Publish Date - 2021-06-22T06:30:07+05:30 IST

ఐసీఐసీఐ ఫౌండేషన్‌ రూ.40 లక్షల విలువైన 40 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వితరణ చేసింది.

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల వితరణ
కలెక్టర్‌కు యంత్రాలను అందజేస్తున్న ఐసీఐసీఐ ఫౌండేషన్‌ ప్రతినిధులు

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 21: ఐసీఐసీఐ ఫౌండేషన్‌ రూ.40 లక్షల విలువైన 40 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వితరణ చేసింది. ఈ యంత్రాలను సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హరినారాయణన్‌కు ఐసీఐసీఐ ఫౌండేషన్‌ రీజనల్‌ హెడ్స్‌ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, చిత్తూరు బ్రాంచి మేనేజర్‌ పద్మనాభరెడ్డి, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ వినోద్‌ అందజేశారు. 

Updated Date - 2021-06-22T06:30:07+05:30 IST