మరో 17 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-02-01T07:01:25+05:30 IST

తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 89711 చేరుకుంది.

మరో 17 మందికి కరోనా పాజిటివ్‌

తిరుపతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 17 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది.  తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 89711 చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసులు 143. 

Updated Date - 2021-02-01T07:01:25+05:30 IST