సివిల్‌ సఫ్లయిస్‌ డీఎం ప్రభుత్వానికి సరెండర్‌

ABN , First Publish Date - 2021-02-01T06:05:53+05:30 IST

విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న పౌరసరఫరల సంస్థ జిల్లా మేనేజర్‌ సోమయజులును ప్రభుత్వానికి సరెండర్‌ చేస్త ఇన్‌చార్జి కలెక్టర్‌ వర్కండేయులు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.

సివిల్‌ సఫ్లయిస్‌ డీఎం ప్రభుత్వానికి సరెండర్‌



చిత్తరు కలెక్టరేట్‌, జనవరి 31 విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న పౌరసరఫరల సంస్థ జిల్లా మేనేజర్‌ సోమయజులును ప్రభుత్వానికి సరెండర్‌ చేస్త ఇన్‌చార్జి కలెక్టర్‌ వర్కండేయులు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. సోమయజులు చిత్తరులో డీఎంగ మడు నెలలుగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డీఎంపై ఈ నెల 20న గోదాము డిప్యూటీ తహసీల్దార్లు, కర్యలయ మహిళా ఉద్యోగినులు జేసీని కలిసి ఫిర్యదు చేశారు. డీఎం వేధింపుల నుంచి రక్షించాలని కోరరు. ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఉద్యోగుల్ని డీఎం అకరణంగ ఇబ్బందులు పెడుతున్నారని మనో వేదనకు గురవుతున్నారని, రత్రి వేళల్లో చౌకదుకణాలను ఆకస్మికంగ తనిఖీలు చేయలంట ఆదేశిస్తున్నారని మహిళా ఉద్యోగినులు ఆరోపించారు. ఇంటింటి రేషన్‌కు ఉద్దేశించిన మొబైల్‌ వాహనాల రిజిస్ర్టేషన్లు ఇన్సరెన్స్‌ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం, సరుకుల లిఫ్టింగ్‌లో జాప్యం, వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దాంతో ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఆయన స్థానంలో అదే కర్యలయంలో పనిచేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఇబ్రహీంకు బాధ్యతలు అప్పగిస్త ఆదేశించారు.


Updated Date - 2021-02-01T06:05:53+05:30 IST