వరకట్న వేధింపులకు వివాహిత బలి

ABN , First Publish Date - 2021-01-20T16:06:45+05:30 IST

వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైంది. జిల్లాలోని కుప్పం మండలం కంగుంది గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వరకట్న వేధింపులకు వివాహిత బలి

చిత్తూరు: వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైంది. జిల్లాలోని కుప్పం మండలం కంగుంది గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహిత చెట్టుకు ఉరి వేసుకుని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-01-20T16:06:45+05:30 IST