పుంగనూరు నుంచి బెంగళూరుకు ఆర్టీసీ సర్వీసు

ABN , First Publish Date - 2021-06-23T05:08:14+05:30 IST

పుంగనూరు నుంచి బెంగళూరుకు ఆర్టీసీ సర్వీసు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ సుధాకర్‌ తెలిపారు.

పుంగనూరు నుంచి బెంగళూరుకు ఆర్టీసీ సర్వీసు

పుంగనూరు, జూన్‌22:  పుంగనూరు నుంచి బెంగళూరుకు ఆర్టీసీ సర్వీసు నడుపుతున్నట్లు  డిపో మేనేజర్‌ సుధాకర్‌ తెలిపారు. మంగళ వారం ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 6గంటలకు బయలు దేరి బెంగళూరుకు 8-30గంటలకు చేరి తిరిగి పుంగనూరుకు 10గంటలకు చేరుకుంటుంద న్నారు. అలాగే 11.30గంటలకు తిరిగి బెంగళూరుకు బయలుదేరుతుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

Updated Date - 2021-06-23T05:08:14+05:30 IST