టీడీపీ తిరుపతి పార్లమెంట్‌ కమిటీ నియామకం

ABN , First Publish Date - 2021-07-08T08:08:24+05:30 IST

తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది.

టీడీపీ తిరుపతి పార్లమెంట్‌ కమిటీ నియామకం

తిరుపతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. కమిటీ సభ్యుల వివరాలను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం వెల్లడించారు. కమిటీ అధ్యక్షుడిగా నరసింహ యాదవ్‌, ఉపాధ్యక్షులుగా మునిశేఖర్‌రాయల్‌ (తిరుపతి), సుబ్రమణ్యం రెడ్డి (శ్రీకాళహస్తి), కె.సతీష్‌ నాయుడు (సత్యవేడు), ఎన్‌.సునీల్‌రెడ్డి (సర్వేపల్లి), ఎ.వి.శ్రీనివాసరావు (సూళ్లూరుపేట), సన్నారెడ్డి వెంకట్రమణరెడ్డి (గూడూరు), పులి జనార్దన్‌రెడ్డి (వెంకటగిరి), ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి (సూళ్లూరుపేట), అధికార ప్రతినిధులుగా ఊట్ల సురేంద్ర నాయుడు (తిరుపతి), ఆర్‌.చెంచయ్య నాయుడు (శ్రీకాళహస్తి), సమాధి నాగరాజు (సత్యవేడు), ఎన్‌.రమేష్‌ (సర్వేపల్లి), టి.సుధాకర్‌ రెడ్డి (సూళ్లూరుపేట), బి.చెంచురామయ్య (గూడూరు), ఎన్‌.శివరామకృష్ణ(వెంకటగిరి), ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా ఆనంద్‌యాదవ్‌ (తిరుపతి), పీఎన్‌ గోవిందస్వామి, చింతా కిరణ్‌యాదవ్‌ (సత్యవేడు), ముక్కు చంద్రశేఖర్‌ (సర్వేపల్లి), అమాస శివకుమార్‌, మొండెం బాబు (సూళ్లూరుపేట), పి.కోటేశ్వరరెడ్డి (గూడూరు), ఎ.సత్యనారాయణ, పి.రాజేశ్వరరావు (వెంకటగిరి), కార్యదర్శులుగా చెంబకూరు రాజయ్య, ఆర్‌.మునిరామయ్య, అహ్మద్‌ హుస్సేన్‌, మైనం బాలాజీ (తిరుపతి), టి.రవీంద్రనాథ్‌ రెడ్డి, ఎస్‌.సుధాకర్‌ నాయుడు, ఎ.లోకయ్య రెడ్డి, పి.వాసు (సత్యవేడు), ఎ.శ్రీనివాసులు, కంచి మణి (సర్వేపల్లి), వై.రమణయ్య (సూళ్లూరుపేట), టి.రాధాకృష్ణ రెడ్డి, వై.దినేష్‌ (గూడూరు), ఎం.వెంకటాద్రి, ఎం.వెంకటాచలం (వెంకటగిరి), కోశాధికారిగా కంటా రమేష్‌ (శ్రీకాళహస్తి), మీడియా కోఆర్డినేటర్‌గా చింతా చెంగయ్య (శ్రీకాళహస్తి), ఐటీడీపీ కోఆర్డినేటర్‌గా యాచేంద్రనాయుడు (సత్యవేడు) నియమితులయ్యారు. 

Updated Date - 2021-07-08T08:08:24+05:30 IST