మిలటరీ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-11-29T04:07:38+05:30 IST
రాష్ట్రీయ మిలిటరీ స్కూల్‌లో 6, 9వ తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 9వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారి విజయ్‌శంకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

కార్వేటినగరం, నవంబరు 28 : రాష్ట్రీయ మిలిటరీ స్కూల్‌లో 6, 9వ తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 9వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారి విజయ్‌శంకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుందన్నారు.