వీర జవాను అలంకారంలో ఆంజనేయస్వామి

ABN , First Publish Date - 2021-01-27T05:43:16+05:30 IST

శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రాంగణంలోని 16కాళ్ల మండపంలో ఉన్న ఆంజనేయస్వామికి మంగళవారం వీరజవాను అలంకరణ చేశారు.

వీర జవాను అలంకారంలో ఆంజనేయస్వామి
వీర జవాను అలంకారంలో ఆంజనేయస్వామి

శ్రీకాళహస్తి, జనవరి 26: శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రాంగణంలోని 16కాళ్ల మండపంలో ఉన్న ఆంజనేయస్వామికి మంగళవారం వీరజవాను అలంకరణ చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి చాటి చెప్పే విధంగా స్వామి వారికి ఈ అలంకరణ చేశారు. వీరజవాను అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-01-27T05:43:16+05:30 IST