ఏపీఈఏపీ సెట్‌కు 95.28 శాతం హాజరు

ABN , First Publish Date - 2021-08-21T08:07:56+05:30 IST

జిల్లాలోని వివిధ కేంద్రాల్లో రెండురోజు శుక్రవారం జరిగిన ఏపీఈఏపీ సెట్‌కు 95.28శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీఈఏపీ సెట్‌కు 95.28 శాతం హాజరు

తిరుపతి(విద్య), ఆగస్టు 20: జిల్లాలోని వివిధ కేంద్రాల్లో రెండురోజు శుక్రవారం జరిగిన ఏపీఈఏపీ సెట్‌కు 95.28శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు రెండో రోజున 2733మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. 2604మంది హాజరైనట్లు జేఎన్‌టీయూకే పరీక్షల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రవీంద్ర పేర్కొన్నారు. 129మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. 

Updated Date - 2021-08-21T08:07:56+05:30 IST