గుడిపాల మండలంలో 71.2 మి.మీ వర్షం

ABN , First Publish Date - 2021-11-22T05:21:44+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఆరు మినహా మిగిలిన మండలాల్లో వర్షం కురిసింది.

గుడిపాల మండలంలో 71.2 మి.మీ వర్షం

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 20: జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఆరు మినహా మిగిలిన మండలాల్లో వర్షం కురిసింది. గుడిపాల మండలంలో అత్యధికంగా 71.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా శ్రీకాళహస్తి, వరదయ్యపాళ్యం మండలాల్లో ఒక మి.మీ వర్షం కురిసింది. మండలాల వారీగా... పెనుమూరులో 60మి.మీ, బైరెడ్డిపల్లెలో 53, యాదమరిలో 49, గుర్రంకొండలో 48.4, జీడీ నెల్లూరులో 48.2, పాలసముద్రంలో 47.2, బంగారుపాళ్యంలో 46.4, చిత్తూరులో 44.4, ఎస్‌ఆర్‌పురంలో 43.4, పలమనేరులో 43.2, పులిచెర్లలో 42.6, తవణంపల్లెలో 38.2, పూతలపట్టులో 34.8, గంగవరంలో 34.6, చిన్నగొట్టిగల్లులో 34.2, వాల్మీకిపురంలో 33.4, ఐరాలలో 32.4, చౌడేపల్లెలో 31.4, పాకాలలో 29.4, రొంపిచెర్లలో 27, వి.కోటలో 26, వెదురుకుప్పంలో 24.6, కలకడలో 24.2, సదుంలో 20.8, తంబళ్లపల్లెలో 20.6, ఎర్రావారిపాళ్యంలో 20.2, నిమ్మనపల్లెలో 18.4, కురబలకోటలో 17.8, పెద్దపంజాణిలో 17, విజయపురంలో 16, కార్వేటినగరంలో 15.6, నిండ్రలో 14.8, సోమలలో 13.2, రామకుప్పం, పెద్దమండ్యంలో 12.4, పీలేరులో 12.2, మదనపల్లెలో 12. రామసముద్రంలో 11, కలికిరిలో 10.6 మి.మీ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన మండలాల్లో 10 మి.మీ కన్నా తక్కువ వర్షం కురిసింది.

Updated Date - 2021-11-22T05:21:44+05:30 IST