జిల్లాకు చేరిన 2,304 టన్నుల యూరియా

ABN , First Publish Date - 2021-10-19T06:48:18+05:30 IST

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2,304 టన్నుల యూరియా సోమవారం జిల్లాకు వచ్చింది

జిల్లాకు చేరిన 2,304 టన్నుల యూరియా

చిత్తూరు (సెంట్రల్‌), అక్టోబరు 18: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2,304 టన్నుల యూరియా సోమవారం జిల్లాకు వచ్చింది. చెన్నై ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ నుంచి 932 టన్నుల యూరియా, జువారి కంపెనీ నుంచి 589 టన్నుల డీఏపీ, 783 టన్నులు కాంప్లెక్స్‌ ఎరువులు వచ్చాయి. రైతాంగానికి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-10-19T06:48:18+05:30 IST