బ్యాంకు వద్ద నిబంధనలు కరువు

ABN , First Publish Date - 2021-05-21T06:32:07+05:30 IST

మండలకేంద్రంలోని కెనరా బ్యాంకు వద్ద రై తులు, ఖాతాదారులు కొ విడ్‌ నిబంధనలు మరి చారు.

బ్యాంకు వద్ద నిబంధనలు కరువు
బ్యాంకు వద్ద గుమిగూడిన రైతులు, ఖాతాదారులు

శింగనమల, మే20 : మండలకేంద్రంలోని కెనరా బ్యాంకు వద్ద రై తులు, ఖాతాదారులు కొ విడ్‌ నిబంధనలు మరి చారు.  బ్యాంకు వద్దకు గురువారం పంట రెన్యువల్‌ చేసేందుకు పెద్ద సంఖ్యలో రైతులు, వ్యక్తిగత పనుల మీద ఖాతాదారులు వచ్చారు. బ్యాంకు సిబ్బంది ఎంత చెప్పినా ఎవరూ లెక్కచేయలేదు. ఇలా  ఉంటే కరోనా వ్యాప్తి చెందుతుందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-05-21T06:32:07+05:30 IST