ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

ABN , First Publish Date - 2021-12-07T06:10:02+05:30 IST

మండలంలోని ఓ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు అదే పాఠశా లలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలి పట్ల అసభ్యక రంగా ప్రవర్తించినందుకు బంధువులు అతనికి దేహ శుద్ధి చేశారు

ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

తలుపుల, డిసెంబరు 6: మండలంలోని ఓ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు అదే పాఠశా లలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలి పట్ల అసభ్యక రంగా ప్రవర్తించినందుకు బంధువులు అతనికి దేహ శుద్ధి చేశారు. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యా యులు గమనించి అతన్ని విడిపించి ఓ గదిలో ఉంచారు. వారికి హెచ్‌ఎం, ఉపాధ్యాయులు సర్ది చెప్పి పంపిం చారు. వారం రోజుల నుండి తరచూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో ఉపాధ్యాయురా లు తన భర్త, బంఽ దువులకు విషయం తెలియ జేసింది. వారు సోమవారం పాఠశాలకు వచ్చి దేహశుద్ధి చేశారు. 

Updated Date - 2021-12-07T06:10:02+05:30 IST