టీడీపీ అభివృద్ధికి పాటుపడండి : మాజీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-12-26T06:03:22+05:30 IST

తెలుగుదే శం పార్టీ అఽభివృద్ధికి చిత్త శుద్ధితో పనిచేయాలని టీ ఎనటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచెపు వెం కటేష్‌కు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి సూచించారు.

టీడీపీ అభివృద్ధికి పాటుపడండి : మాజీ ఎమ్మెల్యే
ప్రభాకరచౌదరికి కృతజ్ఞతలు తెలుపుతున్న టీఎనటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌ తదితరులు

అనంతపురం వైద్యం, డిసెంబరు25: తెలుగుదే శం పార్టీ అఽభివృద్ధికి చిత్త శుద్ధితో పనిచేయాలని టీ ఎనటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచెపు వెం కటేష్‌కు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి సూచించారు. టీఎనటీ యూసీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శిగా నియమించినం దుకు వెంకటేష్‌ శనివారం టీడీపీ నేతలతో కలిసి ప్రభాక రచౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు.  పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ టీఎనటీయూసీ తరుపున వైసీపీ ప్రజా వ్య తిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నా యకులు దేవళ్ల మురళి, డిష్‌ నాగరాజు, వెంకటేష్‌ గౌడ్‌, మారుతికుమార్‌ గౌడ్‌, పూల బాషా, జేయం బాషా, మేదర చంద్ర, మార్కెట్‌ శివతో పాటు పలువురు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-26T06:03:22+05:30 IST