చంద్రప్రభవాహనంపై శ్రీనివాసుడు

ABN , First Publish Date - 2021-10-14T06:35:08+05:30 IST

ద సరా బ్రహ్మో త్స వాల్లో భాగంగా ఏ డోరోజు బుధ వా రం చంద్రప్ర భవా హనంపై శ్రీని వాసుడు భక్తులకు దర్శనమిచ్చారు.

చంద్రప్రభవాహనంపై శ్రీనివాసుడు


అనంతపురం టౌన, అక్టోబరు 13 : ద సరా బ్రహ్మో త్స వాల్లో భాగంగా ఏ డోరోజు బుధ వా రం చంద్రప్ర భవా హనంపై శ్రీని వాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పుష్పాలంకరణ, తోమాల సేవలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి అష్టోత్తరశత నామ పూజ, కుంకుమార్చన చేశారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ మూర్తిని చంద్రప్రభవాహనంపై ఆశీనులను చేశారు.  పూ జలు నిర్వహించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.


Updated Date - 2021-10-14T06:35:08+05:30 IST