సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-10-25T06:25:39+05:30 IST

మం డల పరిధిలోని పంపనూరు సుబ్ర హ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.

సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రత్యేక అలంకరణలో పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి


ఆత్మకూరు, అక్టోబరు24: మం డల పరిధిలోని పంపనూరు సుబ్ర హ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. స్వామివారి మూల విరాట్‌కు పాలాభిషేకం, పంచామృ తాభిషేకం చే శారు. అలాగే కుజదోష, కాలసర్ప దోష నివారణ పూజలు, సుబ్రహ్మణ్యే శ్వ ర మూల మంత్ర హో మం నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు పాటి స్తూ భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి అక్కిరెడ్డి తెలిపారు. భక్తుల కు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.


Updated Date - 2021-10-25T06:25:39+05:30 IST