గో సంరక్షణకు రూ. 50 వేల విరాళం

ABN , First Publish Date - 2021-12-25T06:05:38+05:30 IST

ట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే గోసంరక్షణకు రూ. 50 వేల చెక్కును శుక్రవారం ఆలయ ఈఓ గు రుప్రసాద్‌కు అందజేశారు.

గో సంరక్షణకు రూ. 50 వేల విరాళం

కదిరి, డిసెంబరు 24: పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే గోసంరక్షణకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ వాస్తవ్యులు శకుంతలమ్మ, ఫణి, పవన్‌కుమార్‌  రూ. 50 వేల చెక్కును శుక్రవారం ఆలయ ఈఓ గు రుప్రసాద్‌కు అందజేశారు. అనంతరం వారు స్వామివారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారి చిత్రపటం, శ్వేతవ స్త్రం, ప్రసాదాలు  అందజేశారు. Updated Date - 2021-12-25T06:05:38+05:30 IST