సోనూసూద్‌కు ట్రస్ట్‌కు రూ.15వేలు విరాళం

ABN , First Publish Date - 2021-05-19T05:01:22+05:30 IST

సినీ నటుడు సోనూసూద్‌ కరోనా బాధితులకు చేస్తున్న సహాయార్థం బొక్సంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జీవీపీ నాయుడు రూ.15వేలు విరాళాన్ని అందజేశారు.

సోనూసూద్‌కు ట్రస్ట్‌కు రూ.15వేలు విరాళం

రొద్దం, మే 18: సినీ నటుడు సోనూసూద్‌ కరోనా బాధితులకు చేస్తున్న సహాయార్థం బొక్సంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జీవీపీ నాయుడు రూ.15వేలు విరాళాన్ని అందజేశారు. మంగళవారం సోనూసూద్‌కు ఆనలైన ద్వారా రూ.15 వేలు ఆర్థిక సాయాన్ని అందించారు. ఆంధ్రప్రదేశలో కరోన బాధితులకు ఆక్సిజన ప్లాంట్‌ నిర్మిస్తున్న సందర్భంగా స్పందించి ఆర్థిక సాయాన్ని అందించినట్లు ఆయన వివరించారు. అదేవిధంగా ఆర్డీటీ సంస్థకు కూడా రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు.


Updated Date - 2021-05-19T05:01:22+05:30 IST