చిత్రావతి చెక్‌డ్యాంకు మరమ్మతులు
ABN , First Publish Date - 2021-11-25T06:10:06+05:30 IST
భారీ వరదతో తెగిపోయిన చెక్‌డ్యాంకు మరమ్మతులు చేప ట్టారు. బుధవారం ఇరిగేషన్ డీఈ రాజ్‌కు మార్, ఏఈ జమునాబాయి పనులను పర్య వేక్షించారు.
పుట్టపర్తి, నవంబరు 24: భారీ వరదతో తెగిపోయిన చెక్‌డ్యాంకు మరమ్మతులు చేప ట్టారు. బుధవారం ఇరిగేషన్ డీఈ రాజ్‌కు మార్, ఏఈ జమునాబాయి పనులను పర్య వేక్షించారు.గత వారం రోజుల క్రితం చిత్రా వతి నదికి వరద రావడం, మట్టికట్ట తెగిపో యింది. వరద నీరు పట్టణంలో చేరి పలు గృహాలు ముంచెత్తింది. చెక్‌డ్యాంలో నీ రు పూర్తిగా కాలి అయ్యింది. తిరిగి చెక్‌డ్యాం లో నిలిపేందుకు మరమ్మతు పనులు చేపట్టారు.