చీనీకాయలు టన్ను రూ.15వేలు
ABN , First Publish Date - 2021-07-24T06:28:28+05:30 IST
అనంతపురం వ్యవసా య మార్కెట్‌లోని చీనీ మార్కెట్‌లో చీనీ కాయలు టన్ను రూ. 15వేలతో అమ్ముడుపోయాయి.

అనంతపురంరూరల్,జూలై23: అనంతపురం వ్యవసా య మార్కెట్‌లోని చీనీ మార్కెట్‌లో చీనీ కాయలు టన్ను రూ. 15వేలతో అమ్ముడుపోయాయి. మార్కెట్‌కు శుక్రవారం 128ట న్నుల చీనీకాయలు వచ్చాయి. గరిష్టంగా టన్ను రూ.15వేలు ప లికాయి. సరాసరి ధర రూ.12వేలు..కనిష్ట ధర రూ.7వేలు పలికిన ట్లు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి రామమోహనరెడ్డి తెలిపారు.