భక్తిశ్రద్ధలతో ఓడీసీ బాబా ఆరాధనోత్సవం

ABN , First Publish Date - 2021-11-02T06:18:40+05:30 IST

మండల కేంద్రంలో వెలసిన హజరత్‌ ఓ డీసీ బాబా 6వ ఆరాధనో ఉత్సవం సోమ వారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు

భక్తిశ్రద్ధలతో ఓడీసీ బాబా ఆరాధనోత్సవం

ఓబుళదేవరచెరువు , నవంబరు 1: మండల కేంద్రంలో వెలసిన హజరత్‌ ఓ డీసీ బాబా 6వ ఆరాధనో ఉత్సవం సోమ వారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బా గేపల్లి స్వామివారి ఆధ్వర్యంలో గంధం, పెనుకొండ పక్కీర్ల జల్సాలతో ఊరేగింపు, రాత్రికి భజన కార్యక్రమాలు జరిగాయి. మంగళవారం భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దర్గా కార్యనిర్వాహకులు మంగలమడక బయపరెడ్డి, సభ్యులు వెన్నెల అస్లాం తెలిపారు. 


Updated Date - 2021-11-02T06:18:40+05:30 IST