రైలు కింద పడి లారీడ్రైవర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-30T06:04:44+05:30 IST

మండలంలోని రాయలచెరువు వద్ద శనివారం కడప జిల్లా యర్రగుంట్ల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ సునీ ల్‌ (42) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకు న్నాడు.

రైలు కింద పడి లారీడ్రైవర్‌ ఆత్మహత్య

మృతుడు కడప జిల్లా యర్రగుంట్ల వాసిగా గుర్తింపు


యాడికి, మే 29: మండలంలోని రాయలచెరువు వద్ద శనివారం కడప జిల్లా యర్రగుంట్ల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ సునీ ల్‌ (42) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకు న్నాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. తెల్లవారుజామున రాయలచెరువు చందనగేట్‌ స మీపాన రోడ్డు పక్కన సునీల్‌ లారీని నిలబె ట్టాడు. సమీపంలో ఉన్న రైలు పట్టాలపై ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ట్రాక్‌మెన అ క్కడే పడి ఉన్న సెల్‌ఫోన ఆధారంగా మృతుడిది కడప జిల్లా యర్రగుంట్ల గ్రామవాసిగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. రై ల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-05-30T06:04:44+05:30 IST