చెస్‌ క్రీడాకారిణికి అంతర్జాతీయ ర్యాంకింగ్‌

ABN , First Publish Date - 2021-05-02T06:22:38+05:30 IST

నగరానికి చెందిన చెస్‌ క్రీడాకారిణి శ్రీహకు అంతర్జాతీయ ర్యాంకింగ్‌ దక్కింది.

చెస్‌ క్రీడాకారిణికి అంతర్జాతీయ ర్యాంకింగ్‌
ఫిడే ర్యాంకింగ్‌ సాధించిన శ్రీహ


అనంతపురం క్లాక్‌టవర్‌, మే 1: నగరానికి చెందిన చెస్‌ క్రీడాకారిణి శ్రీహకు అంతర్జాతీయ ర్యాంకింగ్‌ దక్కింది. ఫిడే ఇంటర్నేషనల్‌ చెస్‌ సంస్థ శనివారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో శ్రీహకు 1151 ర్యాంక్‌ కేటాయించినట్లు చెస్‌ కోచ ఉదయ్‌కుమార్‌ తెలిపారు. మూడేళ్లలోనే రాష్ట్ర, జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని కోచ తెలిపారు.  అంతర్జాతీయ గుర్తింపు పొందిన చెస్‌ క్రీడాకారిణి శ్రీహ, కోచ ఉదయ్‌కుమార్‌ నాయుడికి పలువురు అబినందనలు తెలిపారు. 


Updated Date - 2021-05-02T06:22:38+05:30 IST