పుట్టపర్తి అభివృద్ధిలో జానకిరామయ్య పాత్ర ఎనలేనిది
ABN , First Publish Date - 2021-10-18T05:55:00+05:30 IST
పుట్టపర్తి అభివృద్దిలో జానకిరామయ్య పాత్ర ఎనలేనిది ఎమ్యెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కొనియాడారు
ఎమ్మెల్యే దుద్దుకుంట
పుట్టపర్తి అక్టోబరు 17: పుట్టపర్తి అభివృద్దిలో జానకిరామయ్య పాత్ర ఎనలేనిది ఎమ్యెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కొనియాడారు ఆదివారం ఆర్వీ జానకీరామయ్య 18వ వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఆర్జే రత్నాకర్, కుటుంబసభ్యులు జానకీరామయ్య సమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఎమ్యెల్యే జాన కీరామయ్య సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడు తూ సత్యసాయి అవతరించిన పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు పర్యాటక కేం ద్రంగా అభివృద్ధి చెందటంలో జానకిరామయ్య కీలక పాత్ర పోషించారంటూ పేర్కొ న్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్ తుంగా ఓబుళపతి, కమిషర్ శివరామిరెడ్డి, కోటా సత్యనారాయణ, మాధవరెడ్డి, గంగాద్రి, డాక్టర్ గోపాల్‌రెడ్డి, మాతంగితిప్పన్న, నారాయ ణరెడ్డి, సూర్యాగౌడ్, చెరువు భాస్కర్, కొండారెడ్డి, కొండమరాజు, లక్ష్మీపతి, మహమ్మద్ రఫీ, బాలగంగాధర్, లింగా భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.