వానరానికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-11-29T05:24:42+05:30 IST

హిందూసాంప్రదాయలతో వానరానికి అంత్యక్రియలు నిర్వహించ వైనం హిందూపురంలో ఆదివారం చోటుచేకుంది.

వానరానికి అంత్యక్రియలు

హిందూపురంటౌన, నవంబరు 28:  హిందూసాంప్రదాయలతో వానరానికి అంత్యక్రియలు నిర్వహించ వైనం హిందూపురంలో ఆదివారం చోటుచేకుంది. వివరాల్లోకి వెళ్లితే పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం ఓ వానరం తనువు చాలించింది. వానరాన్ని మోడాల్‌కాలనీ సమీపంలో హిందూ సాంప్రదాయలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈకర్యాక్రమంలో బీజేపీ నాయకులు రమే్‌షరెడ్డి, 11 వార్డు కౌన్సిలర్‌ అంజలి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రవితేజరెడ్డి, నాయకులు శ్రీరాములు, చంద్రశేఖర్‌, కాలనీ వాసులు పాల్గొన్నారు. 
Updated Date - 2021-11-29T05:24:42+05:30 IST