నిండిన చెర్లోపల్లి రిజర్వాయర్‌

ABN , First Publish Date - 2021-12-06T05:54:04+05:30 IST

మండలంలోని చెర్లోపల్లి రిజర్వాయర్‌ నిండి మరవ పోతోంది.

నిండిన చెర్లోపల్లి రిజర్వాయర్‌

కదిరి, డిసెంబరు 5: మండలంలోని చెర్లోపల్లి రిజర్వాయర్‌ నిండి మరవ పోతోంది. రిజర్వాయర్‌ సామర్థ్యం 1.608 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.608 సామర్థ్యంతో నిండి మరవ పోతోంది. మరవ నీరు దిగువన ఉన్న చెర్లోపల్లి చెరువుకు వెళ్తున్నట్లు హం ద్రీనీవా డీఈ వెంకటేశ్వర్లుశెట్టి తెలిపారు.


Updated Date - 2021-12-06T05:54:04+05:30 IST