ముగిసిన చండీహోమం

ABN , First Publish Date - 2021-05-05T07:05:20+05:30 IST

పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్యసం ఘం, వాటి అనుబంధసంఘాల ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న చండీహోమం మంగళవారం ముగిసింది

ముగిసిన చండీహోమం

ధర్మవరంఅర్బన, మే 4: పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్యసం ఘం, వాటి అనుబంధసంఘాల ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న చండీహోమం మంగళవారం ముగిసింది. ఈ సందర్బంగా వాసవీ మా తను ప్రత్యేకంగా అలంకరించి వాసవీ మాత పారాయణాన్ని నిర్వహించారు. వేద మంత్రాల మధ్య అర్చకులు నారా యణమూర్తి, చంద్రశేఖర్‌శర్మలు హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్యసంఘం నాయకులు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశ్యంతోనే ఈ హోమం నిర్వహించామన్నారు.

Updated Date - 2021-05-05T07:05:20+05:30 IST