మందకొడిగా పప్పుశనగ పంపిణీ

ABN , First Publish Date - 2021-10-31T06:28:09+05:30 IST

జి ల్లాలో పప్పుశనగ పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇప్పటిదాకా 16,145 క్వింటా ళ్లు పంపిణీ చేశారు.

మందకొడిగా పప్పుశనగ పంపిణీ

అనంతపురం వ్యవసా యం, అక్టోబరు 30: జి ల్లాలో పప్పుశనగ పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇప్పటిదాకా 16,145 క్వింటా ళ్లు పంపిణీ చేశారు. గత వారంలో 1,819 క్వింటాళ్లు మాత్రమే అందజేశారు. జి ల్లా వ్యాప్తంగా 17,165 మం ది రైతులు 17,900 క్విం టాళ్లకు పేర్లను నమోదు చే సుకున్నారు. వీరిలో 15, 500 మంది 16,145 క్వింటా ళ్ల కోసం డబ్బు చెల్లించారని జేడీఏ చంద్రానాయక్‌  ప్రక టనలో తెలియజేశారు.

Updated Date - 2021-10-31T06:28:09+05:30 IST