ఇద్దరికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-10-20T06:22:49+05:30 IST

జిల్లాలో మంగళవారం రెండు కరోనా కేసులు నిర్ధారణ అ య్యాయి. కొత్త మరణాలు నమోదు కాలేదు.

ఇద్దరికి కరోనా పాజిటివ్‌

అనంతపురం వైద్యం, అక్టోబరు 19: జిల్లాలో మంగళవారం రెండు కరోనా కేసులు నిర్ధారణ అ య్యాయి. కొత్త మరణాలు నమోదు కాలేదు. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 157747కి చేరిం ది. ఇందులో 156601 మంది ఆరోగ్యంగా కోలుకోగా.. 1093 మంది మరణించారు. ప్రస్తుతం 53 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-10-20T06:22:49+05:30 IST