ఏడుగురికి కరోనా

ABN , First Publish Date - 2021-12-15T05:30:00+05:30 IST

జిల్లాలో బుధవారం మరో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. కొత్త మరణాలు నమోదు కాలేదు.

ఏడుగురికి కరోనా

అనంతపురం వైద్యం, డిసెంబరు15: జిల్లాలో బుధవారం మరో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. కొత్త మరణాలు నమోదు కాలేదు. దీం తో జిల్లావ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 158177కి చేరింది. ఇందులో 157009 మంది ఆరోగ్యంగా కోలుకోగా.. 1093 మంది మ రణించారు. ప్రస్తుతం 75 మంది బాధితులు చికి త్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-12-15T05:30:00+05:30 IST