ఆశా ఆస్పత్రిపై క్రిమినల్‌ కేసు

ABN , First Publish Date - 2021-05-13T06:21:18+05:30 IST

కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, బాధితుల సంఖ్యపై తప్పుడు సమాచారం, రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్ల దుర్వినియోగంపై విజిలెన్స, ఎనఫోర్స్‌మెంట్‌ కొరడా ఝుళిపించింది.

ఆశా ఆస్పత్రిపై క్రిమినల్‌ కేసు

అనంతపురం వైద్యం, మే 12: కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, బాధితుల సంఖ్యపై తప్పుడు సమాచారం, రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్ల దుర్వినియోగంపై విజిలెన్స, ఎనఫోర్స్‌మెంట్‌ కొరడా ఝుళిపించింది. రాష్ట్రంలో పలు ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి, అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 9 ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు ఆ శాఖ ప్రకటించగా.. అందులో అనంతపురంలోని ఆశా ఆస్పత్రి కూడా ఉంది.
Updated Date - 2021-05-13T06:21:18+05:30 IST