గూగూడు కుళ్లాయిస్వామిని దర్శించుకున్న బీటెక్‌ రవి

ABN , First Publish Date - 2021-07-12T05:52:10+05:30 IST

తెలుగుదేశం పార్టీ ఎమ్మె ల్సీ బీటెక్‌ రవి మండలం లోని గూగుడు కుళ్ళాయి స్వామిని దర్శించుకున్నా రు.

గూగూడు కుళ్లాయిస్వామిని దర్శించుకున్న బీటెక్‌ రవి
పూజ చేస్తున్న ఎమ్మెల్సీ బీటెక్‌ రవి


నార్పల,జూలై11 : తెలుగుదేశం పార్టీ ఎమ్మె ల్సీ బీటెక్‌ రవి మండలం లోని గూగుడు కుళ్ళాయి స్వామిని దర్శించుకున్నా రు. ఆయన ఆదివారం ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి  హాజరయ్యారు. అనం త రం గూగూడు కుళ్లాయి స్వామి, ఆంజనేయస్వామి దేవస్థానాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కడప జిల్లాకు బయలుదేరి వెళ్లారు.


Updated Date - 2021-07-12T05:52:10+05:30 IST