వార్డెన్ల అమరావతి జేఏసీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా భాస్కర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-08-27T05:46:41+05:30 IST

ప్రభుత్వ ఎస్సీ, ఎ స్టీ, బీసీ వసతి గృ హా ధికారుల అమరావతి జే ఏసీ రాష్ట్ర సహాయ కా ర్యదర్శిగా ఎన భాస్కర్‌ రెడ్డి నియమితులయ్యారు.

వార్డెన్ల అమరావతి జేఏసీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా భాస్కర్‌రెడ్డిఅనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 26: ప్రభుత్వ ఎస్సీ, ఎ స్టీ, బీసీ వసతి గృ హా ధికారుల అమరావతి జే ఏసీ రాష్ట్ర సహాయ కా ర్యదర్శిగా ఎన భాస్కర్‌ రెడ్డి నియమితులయ్యారు. అనంతపురం నగరంలోని సాంఘిక సంక్షేమశాఖ పోస్ట్‌ మెట్రిక్‌ కళాశాల బాలుర వసతిగృహం-2 వార్డెనగా పనిచేస్తున్న బాస్కర్‌రెడ్డిని జేఏసీ సహాయ కార్యదర్శిగా నియమించారు. దీంతో ఆయనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వార్డెన్లతో పాటు అమరావతి జేఏసీ సభ్యులు అభినందనలు తెలిపారు. 


Updated Date - 2021-08-27T05:46:41+05:30 IST