చెన్నై-ముంబై ఎక్స్‌ప్రెస్‌ 12 గంటలు ఆలస్యం

ABN , First Publish Date - 2021-07-24T06:22:36+05:30 IST

ముంబైలో వర్షాల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే చెన్నై-ముంబై ఎక్స్‌ప్రెస్‌ (నెం.02164) రైలును 12 గంటలు ఆలస్యంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు.

చెన్నై-ముంబై ఎక్స్‌ప్రెస్‌ 12 గంటలు ఆలస్యం

గుంతకల్లు, జూలై 23: ముంబైలో వర్షాల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే చెన్నై-ముంబై ఎక్స్‌ప్రెస్‌ (నెం.02164) రైలును 12 గంటలు ఆలస్యంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ రైలు చెన్నైలో శుక్రవారం సాయంత్రం 6.25 గంటలకు బదులు శనివారం ఉదయం 7 గంటలకు పంపనున్నట్లు తెలిపారు. దీంతో రైలు ఆలస్యంగా నడుస్తుందన్నారు.

Updated Date - 2021-07-24T06:22:36+05:30 IST