కొత్తగా 4 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-01-20T06:58:21+05:30 IST

జిల్లాలో మంగళవారం 4 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంతకల్లు, పరిగి, రొద్దం మండలాల్లో ఒక్కో కేసు నిర్ధారణ అయ్యాయి.

కొత్తగా 4 కరోనా కేసులు

అనంతపురం వైద్యం జనవరి 19: జిల్లాలో మంగళవారం 4 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంతకల్లు, పరిగి, రొద్దం మండలాల్లో ఒక్కో కేసు నిర్ధారణ అయ్యాయి. గడచిన 24 గంటల్లో వైర్‌సతో ఎవరూ మరణించలేదు. ఇప్ప టివరకు జిల్లాలో 67,562 మందికి కరోనా సొకగా.. 66,913 మంది కోలుకున్నారనీ, 52 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 597 మంది మరణించారన్నారు.

Updated Date - 2021-01-20T06:58:21+05:30 IST