ఎస్కేయూ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్‌ బాలసుబ్రహ్మణ్యం

ABN , First Publish Date - 2021-05-30T05:47:12+05:30 IST

ఎస్కేయూ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాలసుబ్రహ్మణ్యాన్ని ని యమిస్తూ వీసీ రామకృష్ణారెడ్డి ఆదేశాలమేరకు రిజిస్ర్టార్‌ కృష్ణకుమారి శనివారం ఆదేశాలు జారీ చేశారు.

ఎస్కేయూ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా   ప్రొఫెసర్‌ బాలసుబ్రహ్మణ్యం

అనంతపురం, మే29 : ఎస్కేయూ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాలసుబ్రహ్మణ్యాన్ని ని యమిస్తూ వీసీ రామకృష్ణారెడ్డి ఆదేశాలమేరకు రిజిస్ర్టార్‌ కృష్ణకుమారి శనివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫెసర్‌ బాలసుబ్రహ్మణ్యం తెలుగు ఈ విభాగంలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా కొనసా గుతున్నారు. విబాగాధిపతి స్కీయాడ్‌ డైరెక్టర్‌గా, వైస్‌ ప్రిన్సిపాల్‌గా, వార్డెనగా పలు పదవులు నిర్వహించారు. ఇటీవలే ఉత్తమ ఉపాధ్యాయు డిగా అవార్డు అందుకున్నారు. ప్రొఫెసర్‌ బాలసు బ్రహ్మణ్యంకు తెలుగుశాఖ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-05-30T05:47:12+05:30 IST