పుట్టపర్తిలో నగర పంచాయతీ కార్యాలయానికి పవర్ కట్

ABN , First Publish Date - 2021-12-28T20:01:27+05:30 IST

పుట్టపర్తిలో నగర పంచాయతీ కార్యాలయానికి విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు.

పుట్టపర్తిలో నగర పంచాయతీ కార్యాలయానికి పవర్ కట్

అనంతపురం జిల్లా: పుట్టపర్తిలో నగర పంచాయతీ కార్యాలయానికి విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. రూ.6 కోట్ల వరకు విద్యుత్ బకాయిలు ఉండడంతో సరఫరా నిలిపివేశారు. దీంతో వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Updated Date - 2021-12-28T20:01:27+05:30 IST