పరిటాల నారాయణమ్మకు ఘన నివాళి
ABN , First Publish Date - 2021-04-16T05:55:12+05:30 IST
దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర మాతృ మూర్తి పరిటాల నారాయణ మ్మ 17వ వర్ధంతి సందర్భం గా ఘాట్ వద్ద మాజీ మం త్రి పరిటాలసునీత, కుటుం బ సభ్యులు ఆమెకు ఘన నివాళుల ర్పించారు.
రామగిరి, ఏప్రిల్ 15: దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర మాతృ మూర్తి పరిటాల నారాయణ మ్మ 17వ వర్ధంతి సందర్భం గా ఘాట్ వద్ద మాజీ మం త్రి పరిటాలసునీత, కుటుం బ సభ్యులు ఆమెకు ఘన నివాళుల ర్పించారు. ఈ సం దర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ... కులమతా లకు అతీతంగా కార్మిక, కర్ష క, రైతు కూలీలకు బాసటగా నిలిచిన పరిటాల శ్రీరాములు కు ప్రతి కార్యక్రమంలోనూ ఆయన భార్యగా నారాయణమ్మ చేదోడుగా ఉన్నారన్నారు. పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్దార్థతో పాటు కుటుంబసభ్యులందరూ కలిసి ఘనంగా నివాళి అర్పించారు.