పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2020-10-31T06:21:19+05:30 IST

పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు వాజీద్‌ అన్నారు. మండల పరిధి ఆగాపల్లిలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనంలో వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటుకు

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

మంచాల : పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు వాజీద్‌ అన్నారు. మండల పరిధి ఆగాపల్లిలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనంలో వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటుకు శుక్రవారం తన సొంత నిధు లను సమకూర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన ప్రతిమొక్కనూ సం రక్షించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జంగయ్య, ఉపసర్పంచ్‌ రఫీక్‌ పాల్గొన్నారు. 

Read more