-
-
Home » Telangana » Rangareddy » waiti for rice
-
బియ్యం కోసం పడిగాపులు
ABN , First Publish Date - 2020-04-07T09:39:54+05:30 IST
లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వం పంపిణణ చేస్తున్న బియ్యం అందక పేద ప్రజలు అవస్థలు పడుతున్నారు. మండలంలో

ఇబ్రహీంపట్నం: లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వం పంపిణణ చేస్తున్న బియ్యం అందక పేద ప్రజలు అవస్థలు పడుతున్నారు. మండలంలో సోమవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సర్వర్ డౌన్ కారణంగా బియ్యం పంపిణీ నిలిచిపోయి లబ్ధిదారులు రేషన్ దుకాణాల ఎదుట పడిగాపులు కాయాల్సి వచ్చింది.