ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ చోరీ
ABN , First Publish Date - 2020-12-30T04:28:36+05:30 IST
ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ చోరీ
మాడ్గుల్: మాడ్గులకు చెందిన ఎమ్మె పర్వతాలు పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్ కాయిల్స్‌ను సోమవారం రాత్రి దొంగలు అపహరించారని ట్రాన్స్‌కో ఏఈ సాయికృష్ణ మం గళవారం తెలిపారు. 25కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వసం చేసి కాపర్‌ను చోరీ చేశారన్నారు. రైతు పొలంలో వరి నారు ఎండిపోయే పరి స్థితి ఉందని, త్వరలోనే మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.