ట్రాక్టర్‌ చక్రాలకింద పడి యువకుడి దుర్మరణం

ABN , First Publish Date - 2020-02-12T09:28:53+05:30 IST

ట్రాక్టర్‌ చక్రాల కింద పడి ఓ యువకుడి మృతిచెందాడు. పరిగి పట్టణం, బోయవాడకు చెం దిన కృష్ణ(26) పట్టణ శివారులోని తన పొలం దగ్గర

ట్రాక్టర్‌ చక్రాలకింద పడి యువకుడి దుర్మరణం

పరిగి: ట్రాక్టర్‌ చక్రాల కింద పడి ఓ యువకుడి మృతిచెందాడు. పరిగి పట్టణం, బోయవాడకు చెం దిన కృష్ణ(26) పట్టణ శివారులోని తన పొలం దగ్గర ఉన్నాడు. అక్కడే ఉన్న రైతుకు చెందిన ట్రా క్టర్‌ను డ్రైవర్‌ ఆన్‌లో పెట్టి పొలంలోకి వెళ్లాడు. కృష్ణ ఆన్‌లో ఉన్న ట్రాక్టర్‌ దగ్గరకు వెళ్లి గేర్‌ బటన్‌ను నొక్కాడు. అయితే ట్రాక్టర్‌ వేగంగా దూసుకెళ్లింది. దీంతో కింద పడిన కృష్ణపైనుంచి ట్రాక్టర్‌ చ క్రాలు పోయి మృతిచెందాడు. కృష్ణ మృతితో కు టుంబీకులు విలపిస్తున్నారు. పోలీసులు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-02-12T09:28:53+05:30 IST