ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

ABN , First Publish Date - 2020-11-27T04:37:51+05:30 IST

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత
పట్టుకున్న ఇసుక ట్రాక్టర్‌

కేశంపేట: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కోన వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం తెల్లవారు చౌలపల్లి నుంచి కేశంపేట గ్రామానికి అక్రమంగా ఇసుకను తీసుకుని వస్తున్న ట్రాక్టర్‌ను పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఏఎ్‌సఐ వెంకట్‌రెడ్డి పట్టుకున్నారని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న టాక్టర్‌ యజమాని టి.మహేందర్‌రెడ్డి, డ్రైవర్‌ బి.మల్లే్‌షలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వివరించారు

Updated Date - 2020-11-27T04:37:51+05:30 IST