ఐకమత్యంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-08-16T09:58:04+05:30 IST

ఐకమత్యంతో గ్రామా న్ని అభివృద్ధి చేసుకోవాలని చేవెళ్ల గ్రామస్థులకు ఎమ్మెల్యే కాలే యా దయ్య పిలుపునిచ్చారు.

ఐకమత్యంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి

ఎమ్మెల్యే కాలే యాదయ్య


చేవెళ్ల : ఐకమత్యంతో గ్రామా న్ని అభివృద్ధి చేసుకోవాలని చేవెళ్ల గ్రామస్థులకు ఎమ్మెల్యే కాలే యా దయ్య పిలుపునిచ్చారు. శనివారం చేవెళ్ల గ్రామ పంచాయతీ  కార్యాలయ నూతన భవనాన్ని సర్పంచ్‌ బండారు శైలజారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని  అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్‌ ఎంపీపీ ప్రసాద్‌, ఎంపీడీవో హరీ్‌షకుమార్‌, వసంతం, వెంకట్‌రెడ్డి, బాల్‌రాజ్‌, శ్రీనివాస్‌, ప్రభాకర్‌, బండారు ఆగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-16T09:58:04+05:30 IST