భయం గుప్పిట్లో తుర్కపల్లి వాసులు

ABN , First Publish Date - 2020-04-08T09:57:09+05:30 IST

తుర్కపల్లికి చెందిన ముస్లిం యువకుడికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలిడంతో గ్రామస్థులు మంగళవారం నుంచి భయంతో

భయం గుప్పిట్లో తుర్కపల్లి వాసులు

శామీర్‌పేట: తుర్కపల్లికి చెందిన ముస్లిం యువకుడికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలిడంతో గ్రామస్థులు మంగళవారం నుంచి భయంతో వణికపోతున్నారు.   కాగా, తుర్కపల్లికి చెందిన ముస్లిం యువకుడికి కరోనా పాజిటివ్‌ తేలడంతో మంగళవారం గ్రామంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పర్యటించారు. కరోనా వైరస్‌ నివారణ చర్యలపై ఆయన ప్రజలకు, పంచాయతీ సిబ్బందికి అవగాహన కల్పించారు.  గ్రామ ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-08T09:57:09+05:30 IST