కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2020-11-27T04:33:51+05:30 IST

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

చౌదరిగూడ: చౌదరిగూడ మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని వనంపల్లి, చౌదరిగూడ గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి ధరణి పనితీరు గురించి తహసీల్దార్‌ రాములును అడిగి వివరాలు తెలుసుకున్నారు. లబ్ధిదారులకు రిజిస్టేషన్‌డాక్యుమెంట్లను వెంటనే అందజేశారు. ఆయన వెంట అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, డిప్యూటీ తహసీల్దార్‌ శంకర్‌, ఆర్‌ఐ శ్రీనివా్‌సగౌడ్‌, ఎపీఓ వినోద్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-11-27T04:33:51+05:30 IST