చౌదరిగూడ ఎస్సై సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-11-22T04:49:39+05:30 IST

చౌదరిగూడ ఎస్సై సస్పెన్షన్‌

చౌదరిగూడ ఎస్సై సస్పెన్షన్‌

చౌదరిగూడ: చౌదరిగూడ ఎస్సై కృష్ణ సస్పెండ్‌ అయ్యారు. ఆయన షాద్‌నగర్‌ ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి వాహనం నెంబర్‌ను తారుమారు చేశాడన్న ఆరోపణపై శనివారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

Read more